తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం అర్బన్ :-

మార్కాపురం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల వేదిక’ (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ వారం తత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
జిల్లాలోని ప్రభుత్వ అధికారులందరూ ప్రస్తుతం నిర్వహిస్తున్న పాకాల బీచ్ ఫెస్టివల్ విధుల్లో ఉండటం మరియు మహా శివరాత్రి పండుగ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటం , సోమవారం ఐచ్ఛిక సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దూర ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారులు ఈ మార్పును గమనించాలని తెలియజేయటమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *