తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-

రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు. అమరావతి వేదికగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గారితో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. స్వర్ణాంధ్ర@2047 విజన్‌లో భాగంగా ఏఐ (AI) ఆధారిత వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. ‘ప్రాజెక్ట్ సంజీవని’ ద్వారా సామాన్యుడి చెంతకు అత్యాధునిక సాంకేతికతను చేర్చడమే మన లక్ష్యం.”

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *