తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

గర్భాశయ ముఖ క్యాన్సర్ (Cervical Cancer) అనేది మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర వ్యాధి. దీని నివారణకు ఈ HPV టీకా ఒక గొప్ప రక్షణ కవచం వంటిది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యంత ఖరీదైన ఈ టీకాను మన ఆడబిడ్డల కోసం ఉచితంగా అందిస్తున్నాయి.తల్లిదండ్రులందరూ తమ 14 ఏళ్ల వయస్సు గల ఆడబిడ్డలకు ఈ టీకా వేయించి, వారి భవిష్యత్తుకు ఆరోగ్య భరోసా కల్పించాలి. ప్రభుత్వ వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *