తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

బేస్తవారిపేట మండలంలోని చింతలపాలెం గొట్టమిల్లు సత్తెమ్మ గుడి సమీపంలో గల పేద మహిళలకు గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు తనయుడు డాక్టర్ అన్న కృష్ణ చైతన్య జన్మదిన సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్న అభిమానులు పాల్గొనడం జరిగింది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *