తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఈ సందర్భంగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేశారు. ప్రజలు కూడా ఇదే విధంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జనగణన-2027లో భాగంగా ఈ నెల 16 నుండి 30 వరకు 15 రోజుల పాటు స్వీయ గణనకు అవకాశం కల్పించబడింది.
ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించి తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.