తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

తాడేపల్లి గూడెం శాసనసభ్యులు, నెల్లూరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు నెల్లూరు నుండి తిరుగు ప్రయాణం లో మార్గ మధ్యలో సింగరాయకొండ బైపాస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ . ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ , జనసేన నాయకులు శీలం జగదీష్ , మండల కార్యదర్శి ఉప్పుటూరి రజనీ పాల్గొనడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *