తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఈ సదస్సులో పాల్గొని, జిల్లాలో DMF నిధుల వినియోగంపై కీలక అంశాలను వివరించారు. పర్యావరణానికి పెద్దపీట: రూ. 3.5 కోట్ల వ్యయంతో జిల్లాలో రెండు చోట్ల మియావకీ (Miyawaki) విధానంలో DMF వనాల అభివృద్ధి.మౌలిక సదుపాయాలు: చీమకుర్తి వద్ద ఒంగోలు-పొదిలి రోడ్డు డైవర్షన్ పనుల ఆవశ్యకతపై కేంద్ర అధికారులతో చర్చ.నిబంధనల అమలు: గనుల ప్రభావిత ప్రాంతాల్లో ( 25 కి.మీ పరిధిలో) నిధుల ఖర్చుపై రాజీ లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *