తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ (పీజీఆర్ఎస్ ) సమయంలో మార్పులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 27వ తేదీ( సోమవారం) న కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు….జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *