మార్కాపురం జిల్లా ఆవశ్యకతను, వెలుగొండ నిర్మాణం గురించి ప్రజలకు ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా తెలపండి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నెల 25 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమంనకు విచేయుచున్నారని, అనంతరం మార్కాపురం జిల్లా ఏర్పడ్డాక మొదటిసారి జిల్లా కు వస్తున్న సందర్బంగా యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి ప్రతి మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కార్యక్రమానికి హాజరైన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అలాగే రేవు ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు పర్యటన విషయాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలను MY టీడీపీ యాప్ లో అప్ లోడ్ చేయాలని పిలుపునిచ్చారు…