తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-

శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని స్మరించుకుంటూ జరుపుకునే శ్రీరామనవమి పండుగ సందర్భంగా కొండపి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.ధర్మం, న్యాయం, అంకితభావంతో పనిచేసే నాయకత్వం… ఇవన్నీ శ్రీరాముని జీవితం మనకు నేర్పిన గొప్ప సందేశాలు.ప్రతి ఒక్కరి జీవితంలో ధర్మం నిలవాలి. ప్రతి ఇంట్లో ఆనందం వెలగాలి. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి – ఇదే మన సంకల్పం కావాలి. శ్రీరాముని ఆదర్శాలు మనకు మార్గదర్శకం కావాలి. సీతా సమేత కోదండరాముడి కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, శ్రీరామనవమి శుభాకాంక్షలతో

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *