తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతనూతలపాడు ప్రాంతంలో ఒంగోలు రూరల్ సీఐ పోలీస్ సిబ్బందితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. ప్రజలు పోలీసులకు సహకరించి చట్ట నియమాలు పాటించాలని సీఐ సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *