తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ పట్టణంలోని చైతన్య కోచింగ్ సెంటర్ నందు అనుమానస్పద పరిస్థితులలో అసువులు బాసిన విద్యార్థి తౌషిక్ మరణానికి సంబంధించిన విచారణను… త్వరితగతంగా పూర్తిచేసి వాస్తవాలను వెలికి తీయాలని.. వారి కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సింగరాయకొండ లోని దాచూరి రామిరెడ్డి భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు యం. కె. బేగ్ ఇంకా పాల్గొన్న వివిధ ప్రజాసంఘాల నాయకులు