ప్రజల మధ్యే పోలీస్… గ్రామాల్లో భద్రతకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలతో నేరుగా మమేకమై గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు గ్రామాల్లో రాత్రి సమయంలోనే నివసిస్తూ…