పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య హై స్కూల్ ప్రబంజనం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- గురువారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు శ్రీ చైతన్య హై స్కూల్ ప్రభంజనం సృష్టించింది.. 600కు 593 మార్కులతో అద్దంకి జాహ్నవి మండలం ఫస్ట్,600కు 590 మార్కులతో బయ్యారపు తహిర్ మండలం సెకండ్…