Author: JALAIAH

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు 18వ తారీఖున నవయువ కవి సమ్మేళనం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈనెల 18వ తారీఖున అనగా బుధవారం నాడు నవయువ కవి సమ్మేళనం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో…

వెస్ట్ కట్టకిందపల్లిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్, 4 పందెం కోళ్లు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పామూరు మండలం వెస్ట్ కట్టకిందపల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పామూరు ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను…

ప్రపంచ ప్రాచుర్యం పొందిన పాకల 2026 బీచ్ ఫెస్టివల్.సమన్వయంతో విజయవంతం.ప్రశాంతంగా ముగియడం తో ఊపిరి పీల్చుకున్న జిల్లా పోలీస్ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ప్రజలు సమాచార ప్రసార మాధ్యమాలు, పర్యాటక, మారిటైమ్ బోర్డ్,రెవెన్యూ, పోలీస్, పంచాయితీ, వైద్య ఆరోగ్య,గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ ఇతర శాఖల సమన్వయం సహకారం ప్రైడ్ మీడియా నిర్వహణ తో…

మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- గుడ్లూరు పంచాయతీలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే…

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాం

రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినీగా మార్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా పాకలలో రెండవ రోజు అట్టహాసంగా బీచ్ ఫెస్టివల్ కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ఫెస్టివల్ లో పాల్గొన్న…

విజయవంతంగా మెగా మెడికల్ క్యాంపు.. రెండోరోజు సేవలను ప్రశంసించిన సబ్ కలెక్టర్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్

తొలి శుభోదయం న్యూస్ పెద్ద దోర్నాల:- మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నడకదారిలో దోర్నాల నుంచి శ్రీశైలం వైపు ప్రయాణించే శివభక్తుల ఆరోగ్య రక్షణ కోసం Lee Pharma మరియు ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలో ఏర్పాటు చేసిన ఉచిత…

మహాశివ్రత్రి పర్వదినోత్సవ వేళ భక్తిశ్రద్దలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న గూడూరి ఎరిక్షన్ బాబు

తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కు నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు .అనంతరం త్రిపురాంతకంలో ఉన్న శ్రీ…

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జి డాక్టర్ శ్రీ చెవిరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం త్రిపురాంతకంలోనీ త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ఒంగోలు పార్లమెంటు వైసీపీ ఇంచార్జి డాక్టర్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…

మహా శివరాత్రి పర్వదినం శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలోపట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు హోం మినిస్టర్ వంగలపూడి అనిత

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు :- మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాము. సహచర మంత్రి వంగలపూడి అనిత , చీఫ్…

రేపు ‘ప్రజా సమస్యల వేదిక’ (పిజిఆర్ఎస్) రద్దుజిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన: ప్రజలు సహకరించాలని విన్నపం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం అర్బన్ :- మార్కాపురం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల వేదిక’ (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈ వారం తత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.జిల్లాలోని ప్రభుత్వ అధికారులందరూ ప్రస్తుతం నిర్వహిస్తున్న…