మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు.
ఈరోజు ఒంగోలు ఎంపీ పెద్దలు, గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి జన్మదినం సందర్బంగా వారి కార్యాలయం నందు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొండేపి నియోజకవర్గం జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన. రాజేష్,…