పామూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు: కనిగిరి మరియు కందుకూరు జంక్షన్ల వద్ద సేఫ్టీ డ్రమ్ములు, కోన్ల ఏర్పాటు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పామూరు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అత్యంత రద్దీగా ఉండే కనిగిరి జంక్షన్ మరియు కందుకూరు జంక్షన్ల వద్ద…