రహదారి భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా: వగ్గంపల్లి హైస్కూల్ వద్ద డ్రమ్ములు, కోన్స్‌ను ఏర్పాటు చేసిన పామూరు పోలీసులు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పామూరు ఎస్సై వగ్గంపల్లి హైస్కూల్ వద్ద రహదారిపై భద్రతా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాల…