Author: JALAIAH

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం: అద్దంకిలో పేకాట రాయుళ్లు, చీమకుర్తిలో కోడి పందాల శిబిరాలపై దాడులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా అద్దంకి మరియు చీమకుర్తి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అద్దంకి సీఐ పర్యవేక్షణలో గుర్రాల కాలనీలో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు…

యోగానంద లక్ష్మి నారసింహ స్వామి కి అష్టోత్తర కలశ అభిషేకం.స్వామి వారికి విశేష అభిషేకం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజ క్షేమం కోరుతూ భక్తులు సుభిక్షంగా ఉండాలని శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించిన సింగరాయకొండ న్యాయవాదులు

తొలి శుభోదయం న్యూస్ :- ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడినాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును…

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల జి.రామకృష్ణ ఎన్నికయ్యారు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రామకృష్ణను కలిసి సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు. ఉద్యోగులకు అండగా నిలుస్తూ…. వారికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

శివాలయాల భద్రత, ట్రాఫిక్‌పై జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు కీలకమైన సూచనలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలి.జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహాశివరాత్రి సందర్బంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద ఈనెల 14 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్…

“సురక్షిత, బాధ్యతాయుత సమాజం దిశగా ‘ఫేస్ వాష్’ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం–మార్కాపురం జిల్లా పోలీసులు”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,మార్కాపురం పోలీస్ :- ప్రజలలో అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను బలపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘ఫేస్ వాష్’ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు…

యోగానంద లక్ష్మి నారసింహ స్వామి కి అష్టోత్తర కలశ అభిషేకం.స్వామి వారికి విశేష అభిషేకం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజ క్షేమం కోరుతూ భక్తులు సుభిక్షంగా ఉండాలని శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి…

మీ రక్షణ ఇక మీ చేతుల్లోనే! ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ‘శక్తి’ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలకు ఈ…

సింగరాయకొండ లో సార్వత్రిక సమ్మె జయప్రదం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కందుకూరు రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది సభ జరిగింది ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన…