రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు NH-16 మరియు హైవే అప్రోచ్ రోడ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాల పరిశీలన.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ,ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్–16 జాతీయ రహదారి…