పది, ఇంటర్ లో ప్రతి విద్యార్థి పాసవ్వాలి, 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి
వార్డెన్ ల పనితీరు, హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణపై ఐవిఆర్ఎస్ ద్వారా విద్యార్థుల నుంచి అభిప్రాయాల సేకరణ తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజన సౌకర్యం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోషల్ వెల్ఫేర్ డీడీలతో మంత్రి డా.స్వామి…