శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు, రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగాజిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో యర్రగొండపాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) యర్రగొండపాలెం పోలీస్…