కొండపి పోలీస్ సర్కిల్ సమీక్షా సమావేశం: రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సి.ఐ సూచనలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి అధ్యక్షతన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ మేనేజ్‌మెంట్, రికార్డుల నిర్వహణ, కేసుల…