Author: JALAIAH

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరామర్శ

తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలంలో విధులు నిర్వహించే ముగ్గురు ఉపాధ్యాయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. కత్తి ఐజాక్ డేవిడ్, నల్లమల్లి కుమార్, ఏలూరు చిన్న బ్రహ్మయ్యల…

ఉలవపాడు మండలం వీరేపల్లిలో బాలికల హాస్టల్ భవనం పునఃప్రారంభం ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

వసతులపై విద్యార్థినులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ఇంటూరికి ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూల్ లో విద్యార్థినుల హాస్టల్ భవనాన్ని అధునాతనంగా తీర్చిదిద్దగా… కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం…

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కు నైపుణ్య శిక్షణ… ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి

దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ లలో సాధికారత, నైపుణ్యం పెంపునకు ఉచిత ఆన్ లైన్ శిక్షణ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం అమరావతి:- రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి సాధికారత, నైపుణ్యం…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. చొరవతో మద్దిపాడు గ్రోత్ సెంటర్( బ్లాక్ స్పాట్) వద్ద చెత్త తొలగించి సురక్షిత బస్సు నిలుపుదల ఏర్పాటు

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త కారణంగా బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపైనే ఆగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలకు అవకాశం ఉన్న మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్ (బ్లాక్ స్పాట్) ప్రాంతంలో, జిల్లా…

రోడ్డు ప్రమాదాలకు చెక్ – రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ…

జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సింగరాయకొండ సీఐ – రికార్డులు, సీడి ఫైళ్ల పరిశీలన, సిబ్బందికి కీలక సూచనలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లోని విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీఐ పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసులకు సంబంధించిన సీడి (Case…

కొండపి సర్కిల్ ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించిన కొండపి సీఐ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో రౌడీ షీటర్లపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రౌడీ షీటర్ల ప్రస్తుత పరిస్థితి, వారి కదలికలు, గత నేర…

పీజీఆర్‌ఎస్ (మీ కోసం) పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఒంగోలు రూరల్ సర్కిల్ సీఐ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పీజీఆర్‌ఎస్ (మీ కోసం) ద్వారా అందిన ప్రజా ఫిర్యాదులపై విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ పిటిషన్లను సవివరంగా పరిశీలించి, సంబంధిత ఫిర్యాదులపై వాస్తవ పరిస్థితిని…

అమరావతిలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లు

తొలి శుభోదయం ప్రకాశం:- ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో ప్రకాశం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు,…

నడత మార్చుకుంటే సరి లేదంటే పోలీస్ చర్యలు తప్పవ్.

రౌడీ షీటర్లకు సింగరాయకొండ సిఐ హెచ్చరిక తొలి శుభోదయం సింగరాయకొండ:- నేర ప్రవృత్తి కలిగి చెడు నడత కి, చెడు వ్యసనాలకు బానిసలైన వారు నడత మార్చుకుంటే సరి లేదంటే పోలీస్ చర్యలు తప్పవని సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య రౌడీ…