“భూగర్భ నీటిమట్టం పెంపుపై ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్”
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ‘జల ధార – జల హారతి’ కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు పాల్గొన్నారు.జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెంపు, వర్షపు…