నాగులుప్పలపాడు మరియు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు.,ఐ.పి.ఎస్
తొలి శుభోదయం ప్రకాశం :- పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధతో వచ్చే ఫిర్యాదారులకు భరోసా కలిగేలా విధులు ఉండాలిరోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలినేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలిపోలీస్ స్టేషన్ స్థితిగతులు,…