ప్రజా భద్రత కోసం ఫుట్ ప్యాట్రోలింగ్‌ను బలోపేతం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను మరింతగా కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసులు ఫుట్ ప్యాట్రోలింగ్‌ను బలోపేతం చేశారు. పట్టణ ప్రాంతాలు, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక లొకేషన్లలో పోలీసులు నడుచుకుంటూ గస్తీ నిర్వహిస్తూ…