నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి శివారులో పేకాట దాడి – 6 మంది అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్:- ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.నాగులుప్పలపాడు మండలం కనపర్తి శివారులో పోలీసులు పేకాట దాడులు నిర్వహించి, అక్రమంగా జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను పట్టుకున్నారు.వారివద్ద నుండి ₹2,530 నగదు మరియు 6 మొబైల్ ఫోన్లు…