శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం:- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు…