Author: JALAIAH

“పొన్నలూరులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా సాధికారత మరియు నేరాల నియంత్రణపై ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని పొన్నలూరు గ్రామ సమీపంలో మహిళా భద్రత మరియు హక్కులపై పొన్నలూరు ఎస్.ఐ. ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..…

డా,, సాంబేలు శాంతి బాయి కి స్త్రీ శక్తి విశిష్ట సేవా పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ విజయవాడ:- మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బాలోత్సవ భవన్ నందు విశ్వ సాహితీ కళావేదిక చైర్మన్ కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో 32 డిపార్ట్మెంట్స్ నుండి విశిష్ట సేవలంఅందించిన మహిళా మూర్తులను ఎంపిక చేసి ఘనంగా…

మార్కాపురం జిల్లా పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ప్రకాశం మార్కాపురం జిల్లా పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తమ జీతాలు, సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను…

“మహిళా లోకానికి పోలీసుల ‘అభయ హస్తం’: ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా ‘శక్తి యాప్’ నమోదు ప్రక్రియ – ఒక్క క్లిక్‌తో రక్షణ కవచం.. ఆపదలో అండగా నిలిచే డిజిటల్ ఆయుధం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- మహిళలు మరియు విద్యార్థినుల ఆత్మరక్షణే పరమావధిగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సమాజంలో మహిళల భద్రతను మరింత పటిష్టం…

కనిగిరి సబ్ – డివిజన్లోని కనిగిరి సర్కిల్ కార్యాలయం మరియు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐ.పి.ఎస్.

శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా ఎస్పీ నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి సాంకేతిక టెక్నాలజీ పై అవగాహన పెంచుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి గట్టి…

2027 జనాభా లెక్కల సేకరణ సమగ్రంగా జరపాలని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- తర్లుపాడు మండలం కలజువ్వలపాడు లోని జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్, ఏఎస్ వో లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం లో మొదటిరోజు పాల్గొని తగు సూచనలు చేశారు. ఈ…

మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

రక్తదానం ప్రాణదానంతో సమానం: ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి ఆర్.శ్రీనివాసరావు మరియు…

వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత తొలి శుభోదయం న్యూస్ తాడేపల్లి:- మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి…

మార్కాపురం జిల్లా పెద్దారికట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిడి (DD) ఎన్. లక్ష్మా నాయక్

విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన డిప్యూటీ డైరెక్టర్ – ఆహార నాణ్యతపై సంతృప్తి. పదో తరగతి విద్యార్థులకు ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ – 100% ఉత్తీర్ణతే లక్ష్యం. వెనుకబడిన విద్యార్థుల కోసం ‘రెమెడియల్ టీచింగ్’ – వార్డెన్‌కు కీలక ఆదేశాలు.…

పొన్నలూరు హైస్కూల్ పరిసరాల్లో విస్తృత డ్రోన్ నిఘా – విద్యార్థుల భద్రతకు సాంకేతిక కవచం అందించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- విద్యార్థుల భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పొన్నలూరు హైస్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో డ్రోన్ నిఘా…