Author: JALAIAH

హ్యూమన్ రైట్స్ ప్రకాశం జిల్లా – సమన్వయకర్తగా రావినూతల జయకుమార్ నియామకం .

జయ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హ్యూమన్ రైట్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు .జయ కుమార్ కి పలువురు అభినందనలు : తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ సుందర్ నగర్ కాలనీకి చెందిన రావినూతల జయ కుమార్ ను…

కనిగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ సమావేశం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ శ్రీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ సబ్‌ డివిజన్ పరిధిలోని అన్ని ఎస్ఎచ్ఓలతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.సమావేశంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాల ధోరణులు, పెండింగ్ కేసుల…

పండ్ల వ్యాపారిని సత్కరించిన కనిగిరి డీఎస్పీ శ్రీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్

తొలి శుభోదయం ప్రకాశం:- మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో పాత కూచిపూడిపల్లికి చెందిన బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి కనిగిరి టౌన్ ఐస్ పార్లర్ సెంటర్లో పండ్లు కొనుగోలు చేస్తూ తన హ్యాండ్ బ్యాగ్ ను అక్కడే మర్చిపోయి వెళ్లిపోయారు.తరువాత…

డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల వరకు జిల్లా ఎస్పీ నిర్వహిస్తున్న “డయల్ యువర్ ఎస్పీ” కార్యక్రమంలో శనివారం మొత్తం 41 మంది…

జాతీయ స్థాయి పోలీసు జూడో క్లస్టర్ పోటీల్లో కాంస్యం పతకం సాధించిన కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం ప్రకాశం:- అక్టోబర్ 8 నుండి 16 వరకు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో జరిగిన 10వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2025–26 (Pencak Silat Martial Arts) పోటీలలో, ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన పుల్లలచెరువు…

భక్త కనకదాసు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

భక్త కనకదాసు గారి బోధనలు నేటికీ సార్థకమే:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- భక్త కనకదాసు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మరియు పోలీస్ అధికారులు మహనీయుని చిత్రపటానికి…

జిల్లా స్థాయి అండర్-14 అథ్లెటిక్స్‌లో లోటస్ హై స్కూల్ విద్యార్థి విజయం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులోని పివిఆర్ బాయ్స్ హై స్కూల్ లో జరిగిన జిల్లా స్థాయి అండర్-14 అథ్లెటిక్స్ పోటీలలో 200 మీటర్ల రన్నింగ్ విభాగంలో సింగరాయకొండ లోటస్ హై స్కూల్ విద్యార్థి పి. అభిరామ్ రెండవ స్థానం సాధించాడు.ఈ విజయంపై…

ములగుంటపాడు గ్రామ భూ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి టీడీపీ నాయకుల కృతజ్ఞతలు

తొలి శుభోదయం సింగరాయకొండ :- రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని తూర్పు నాయుడు పాలెంలోని క్యాంపు కార్యాలయంలో ములగుంటపాడు గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.గ్రామంలోని సర్వే నంబర్…

సదరన్ సీ ఫుడ్స్ యూనిట్‌లో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ – అసంఘటిత కార్మిక చట్టాలపై అవగాహన

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సదరన్ సీ ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో, శ్రింప్ సినర్జీ ప్రాజెక్ట్ ద్వారా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ సేవా ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ మరియు అసంఘటిత కార్మిక చట్టాలపై…

జాతీయ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలిగా గోల్డ్ మెడల్ అందుకున్న సింగరాయకొండ ఫాతిమా బీ మేడం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ పాఠశాల (ఈదిగామిట్ట) లో SA Urdu గా పనిచేస్తున్న శ్రీమతి ఎస్‌.డి. ఫాతిమా బీ మేడం “జాతీయ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయురాలు”గా ఎంపికై, “Qaumi Urdu Shikshak Karmachari Sangh…