శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ – సరైన పత్రాలు లేని వాహనాల స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…