గుడ్లూరులో జేసీ పర్యటన
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి శుక్రవారం గుడ్లూరు మండలంలో పర్యటించారు. చేగూరు గ్రామంలో రామదూత ఆశ్రమానికి భూ బదలాయింపు ( అలీనేషన్ ) కోసం క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. మార్కెట్ ధర చెల్లిస్తామంటూ ఈ…