_మర్రిపూడి లో ఐస్ డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం..
తొలి శుభోదయం:- మండల కేంద్రమైన మర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా హెచ్ఎం రెబ్బ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు,అక్రమ రవాణాలపై అవగాహన కలిగించారు, అంగన్వాడి కార్యకర్తల…