అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ విశిష్టతను చాటిన ప్రకాశం–మార్కాపురం జిల్లాల పోలీస్ శాఖ
ఆకట్టుకున్న రంగవల్లులు… అల్లరించిన సాంస్కృతిక కార్యక్రమాలు తొలి శుభోదయం ప్రకాశం:- పోలీస్ గ్రౌండ్స్‌లో నిత్యం కవాత్, డ్రిల్లులు వంటి శిక్షణ కార్యక్రమాలతో ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంక్రాంతి వేడుకలలో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్ష వర్ధన్ రాజు, ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో…