సైబర్ మోసాలు, గంజాయి, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ – రోడ్ సేఫ్టీ వారియర్లతో కలిసి అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రజల భద్రత, నేర నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రోడ్ సేఫ్టీ వారియర్లు కలిసి వాహనదారులు మరియు ప్రజలకు సైబర్…