కలెక్టరేట్‌లో సరికొత్త సౌకర్యాలు: లిఫ్ట్ మరియు కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం
తొలి శుభోదయం ఒంగోలు :- ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో రూ. 27 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మరియు ఎంపీ…