సంతమాగులూరులో పోలీసుల మెరుపు దాడి – జూదం ఆడుతున్న 11 మంది అరెస్ట్, నగదు స్వాధీనం.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ముమ్మర…