నేషనల్ హైవే–16 ట్రాఫిక్ ఉల్లంఘనల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే–16 (NH-16) పై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై విస్తృతంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్…