బహిరంగ మద్యం సేవనంపై ఉక్కుపాదం – మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్/బూజింగ్ ప్రాంతాల తొలగింపు, పరిశుభ్రతతో పాటు సామాజిక అవగాహన కార్యక్రమాలు
తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Drinking / Open Boozing)…