Category: ఆంధ్రప్రదేశ్

కొండపి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన కందుకూరు డీఎస్పీ – రికార్డుల పరిశీలన, సిబ్బందితో పరస్పర సంభాషణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ శుక్రవారం కొండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న పలు రిజిస్టర్లు, కేసుల పురోగతి, సీసీటీఎన్‌ఎస్…

ఏటీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి – తనిఖీలు నిర్వహించి సెక్యూరిటీ గార్డులను అప్రమత్తం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రజల ఆర్థిక భద్రత పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలోని పలు ఏటీఎంలను సందర్శించి భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏటీఎంల వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులకు పలు సూచనలు, హెచ్చరికలు…

విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- అనుమల చంద్రశేఖర్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా తన మిత్రులు గురువారం సింగరాయకొండ మండలం, బింగినపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో చదువుచూ నాలుగో తరగతి నుండి ఐదవ తరగతికి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినిలకు…

తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం కందుకూరు:- తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా విద్యార్థుల కేరింతల మధ్య జరిగినవి. ఈ కార్యక్రమము ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారి ఆధ్వర్యంలో ,పౌరశాస్త్ర అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు…

అక్రమ జూదంపై ప్రకాశం పోలీసుల ఉక్కుపాదం – 6 మంది అరెస్ట్, నగదు పట్టివేత

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా, ఒంగోలు గుంటూరు రోడ్డులోని సాయి లాడ్జి సమీపంలో అక్రమంగా…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా – ప్రకాశం జిల్లా పోలీసుల చర్య

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్లో భాగంగా మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ డ్రోన్ నిఘాను మర్రిపూడి పి.ఎస్. ఎస్‌ఐ…

సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ నందు ఉచిత శిక్షణ

తొలి శుభోదయం ఒంగోలు:- ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత పురుషులకు సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 19వ తేదీ నుండి…

రోడ్డు భద్రతా మాసోత్సవాలు: దోర్నాల సెంటర్‌లో వాహనదారులకు అవగాహన కల్పించిన ఎంవీఐ మార్కాపురం మరియు పోలీస్ శాఖ

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసు శాఖ మరియు మార్కాపురం ఎంవీఐ (MVI) సంయుక్తంగా దోర్నాల సెంటర్‌లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ (SI)…

రోడ్డు భద్రతపై సమరభేరి: ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు బైక్ ర్యాలీ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడం మరియు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఒక సమగ్ర రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్…

హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ – నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం…