సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు మాదిరి ప్రశ్నాపత్రాల పంపిణీ
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షల సన్నాహకంగా ఎస్సీఈఆర్టీ నూతన విధానానికి అనుగుణంగా రూపొందించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) మాదిరి ప్రశ్నాపత్ర పుస్తకాలను పంపిణీ చేశారు.టంగుటూరి…