Category: ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతల బలోపేతం

తొలి శుభోదయం ప్రకాశం:- నేర నియంత్రణలో Visible Policing ఒక ప్రభావవంతమైన మార్గమని ఆచరణలో నిరూపిస్తోంది ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం. జిల్లాలో నేరాలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు పోలీసులు ప్రతి రోజు రహదారులపై…

మహాత్మ జ్యోతిరావు పూలేకి ఘనంగా నివాళి

తొలి శుభోదయం సింగరాయకొండ:- మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో సింగరాయకొండలో ఘనంగా నివాళులర్పించారు.సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన మహాత్మా పూలే సేవలను స్మరించుకుంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కార్యక్రమంలో…

పూలే ఆశయ సాధన కోసం బుర్రా నాయకత్వంలో ఐక్యంగా పనిచేస్తాంవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముక్తకంఠ ప్రకటన

తొలి శుభోదయం కందుకూరు:- బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే 135 వర్ధంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతను స్మరించుకుంటూ స్థానిక పామూరు రోడ్ లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఇన్చార్జి బుర్రా మధుసూదన్…

సింగరాయకొండలో ఐసీడీఎస్ సహాయకురాలు షేక్ జాహిద ఉద్యోగ విరమణ & సన్మాన కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో 27 సంవత్సరాలు సేవలందించిన షేక్ జాహిద ఉద్యోగ విరమణ మరియు సన్మాన మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. 1998లో ఐసీడీఎస్ సహాయకురాలిగా చేరిన ఆమె, 2025 వరకు విశ్వసనీయతతో, సేవాభావంతో పనిచేసి స్థానికులు,…

పడిభజన పూజా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండల కేంద్రంలో తన్నీరు తిరుమలరావు జయభారతి ల కుమారుడు తన్నీరు త్రినాథ్ (కీర్తి మెడికల్స్) ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి పడిభజన పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి…

రోడ్డుప్రమాదాల నివారణ కోసం — మైనర్ డ్రైవింగ్‌పై కఠిన సూచనలు చేసిన RSI శివప్రసాద్

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RSI శివప్రసాద్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన విద్యార్థులను మరియు వారి…

ప్రకాశం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా టి. చిరంజీవి రావు బాధ్యతలు స్వీకరణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా శ్రీ టి. చిరంజీవి రావు గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు.స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూజిల్లాలో…

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు భాగంగా ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపిఎస్. ఆదేశాల మేరకు గురువారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు…

ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద రహదారి అడ్డంకులు సృష్టించిన ఆటోలపై జరిమానాలు — ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివప్రసాద్ పర్యవేక్షణలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై అనధికారికంగా నిలబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఆటో డ్రైవర్లపై…

ప్రజల ప్రాణ భద్రత కోసం — డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.మద్యం సేవించి వాహనం నడిపే వారి వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు, పోలీసులు సడన్…