Category: ఆంధ్రప్రదేశ్

నేరాల నిరోధానికి FINS ఆధారంగా రాత్రి పహరా — ప్రకాశం జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన నిఘా

తొలి శుభోదయం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు రాత్రి సమయంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు చోటుచేసుకోవకుండా కట్టుదిట్టమైన తనిఖీలు, అనుమానితుల విచారణ, లాడ్జీలు–వాహనాల పరిశీలన, మరియు గస్తీ నిర్వహణ వంటి చర్యలను నిరంతరం అమలు…

న్యాయ సేవలు పొందే హక్కు రాజ్యాంగం కల్పించిందిలా డే సందర్భంగా జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.

మండల న్యాయ సేవ అధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. తొలి శుభోదయం కందుకూరు :- న్యాయ దినోత్సవం (Law Day )సందర్భంగా బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గాయత్రి…

న్యాయవాదులందరికీ లాడే శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ సివిల్ జడ్జి ఎమ్.శోభ

తొలి శుభోదయం కందుకూరు:- లాడే సందర్భంగా కందుకూరు సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల సేవాధికార సంఘం చైర్మన్ శ్రీమతి ఎం శోభ మాట్లాడుతూ భారత పౌరులందరికీ సమాన న్యాయం అందాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగం రూపొందించబడిందని అన్నారు. మండల న్యాయ సేవాధికార…

బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బుధవారం మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్,…

రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో

తొలి శుభోదయం టంగుటూరు :- రైతన్న మీకోసం టంగుటూరు మండలం పరిధిలోని ప్రతి ఒక్క గ్రామం లో ఈ నెల 24నుంచి 29 వ తేదీ వరకు రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది…

టి.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

తొలి శుభోదయం కందుకూరు:- స్థానిక టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు నరేంద్ర కార్యక్రమాన్ని…

ప్రశంసలు అందుకున్న గిద్దలూరు విద్యార్థిని రమ్య

తొలి శుభోదయం :- భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో గిద్దలూరు ZPHS గర్ల్స్ స్కూల్ కు చెందిన విద్యార్థిని రమ్య అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన విషయాన్ని గిద్దలూరు గౌరవ శాసన సభ్యులు ముత్తుముల…

నూతన దంపతులను ఆశీర్వదించిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండల కేంద్రములో CVR కళ్యాణ మండపంలో షేక్ మస్తాన్ బాబు మరియు హసీనా ల షాది (వివాహ శుభ కార్యక్రమం) కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన…

ప్రకాశం జిల్లా పోలీసులచే ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజ్యాంగ దినోత్సవంను గౌరవప్రదంగా నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సమగ్రంగా హాజరై రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసి, భారత రాజ్యాంగంలో ఉన్న విలువలను కాపాడాలని…

రాజ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని,ప్రకాశం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపియస్. ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి…