Category: ఆంధ్రప్రదేశ్

అవ్వాతాతల మొఖంలో ఆనందం.. ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛను!

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- ప్రకాశం జిల్లా, అద్దంకి నియోజకవర్గం, ఏల్చూరు గ్రామంలో పండుగ వాతావరణంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ! రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్వయంగా ఇంటింటికీ వెళ్లి…

గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు మాక్ టెస్ట్ నిర్వహణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- గురుకుల నిర్వహించనున్న 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నబింగినపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పోటీ పరీక్ష ఎలా రాయాలో అవగాహన కల్పించేందుకు శనివారం న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో…

జడ్.పి.హెచ్.ఎస్ భీమవరంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- ఉలవపాడు మండలం లోని భీమవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి సుబ్బారావు మరియు సైన్స్ ఉపాధ్యాయులు మేడికొండ భాస్కర్ దార్ల అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించుకున్నారు…

కూచిపూడి ఎస్సీ కాలనీలో అంటరానితనం అస్పృశ్యతపై పై అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్…

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో అంటరానితనం అస్పృశ్యత పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కూచిపూడి ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం అవగాహన నిర్వహించామన్నారు,…

జిల్లావాసికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం

తొలి శుభోదయం న్యూస్ :- పోలీస్ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అతి ఉత్కృష్ట సేవా పథకం జిల్లావాసికి లభించింది. జిల్లాలోని సోమశిల కు చెందిన వేలమూరి శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్…

“మహిళా రక్షణకు ‘శక్తి’.. బాలల భద్రతకు ‘అవగాహన’: ఆర్టీసీ బస్టాండ్‌లు మరియు గురుకుల పాఠశాలల్లో మార్కాపురం & ఒంగోలు పోలీసుల చైతన్య కార్యక్రమం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికులకు ‘శక్తి…

కందుకూరులో స్వర్ణ వార్డు సచివాలయం -9 ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం శ్రీరామనగర్ కాలనీలో గల స్వర్ణ వార్డు సచివాలయం -9 ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎవరెవరు ఏ విధుల్లోకి వెళ్లారో తెలుసుకున్నారు.…

డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ ఫెస్ట్ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ విద్యానికేతన్ కు బెస్ట్ స్కూల్ అవార్డు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ ఫెస్ట్ శనివారం విజయవాడలోని తుమ్మలంపల్లి కళాక్షేత్రంలో కోలాహలంగా జరిగింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి బాల చిత్రకారులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్…

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం పండంటి మగబిడ్డ జననం తల్లి,బిడ్డ క్షేమం…

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన ఒక గర్బిణి మహిళ ప్రసవ వేదనతో ఉండగా 108 సహయంతో ఒంగొలు తరలిస్తుండగా మార్గమద్యలో నొప్పులు ఎక్కువ కావడంతో చీమకుర్తి సమీపంలో 108 సిబ్బంది సహకారంతో ప్రసవించింది.ఎటువంటి…

పింఛన్లు పంపిణీ చేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు గారు

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా…. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ ఉదయం కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, పింఛన్…