టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సింగరాయకొండ సీఐ స్టేషన్ పనితీరు, సిబ్బంది విధులు, కేసు రికార్డులపై సమగ్ర తనిఖీ
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో శాసనబద్ధమైన, పారదర్శకమైన మరియు ప్రజాభద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా టంగుటూరు పి.ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న…