తొలగించిన ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
తొలి శుభోదయం కనిగిరి:- కనిగిరి ఏపీఎస్ ఆర్టీసీ డిపో గ్యారేజి లో పని చేస్తున్న ఔట్సోరిసింగ్ అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులు ఆర్టీసీ…