శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ప్రజల ఇలవేల్పు శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారిని… ..కనుమ పండుగ సందర్భంగా శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఈ ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలకగా…. పండితులు వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యేను గుడిలోనికి…