Category: ఆంధ్రప్రదేశ్

ఘనంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- సోమరాజుపల్లి ఆదర్శ ప్రాధమిక పాఠశాలలొ సంక్రాంతి ముందస్తు సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందచేయడం జరిగింది. భోగి మంటలు వేసి నృత్యాలు చేయడం జరిగింది. పతంగులు ఎగరవేయడం జరిగింది. ఇందులో…

లోటస్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోటస్ స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడేలా వివిధ వేషధారణలో పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో లోటస్ స్కూల్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు…

అండగా సఖి.. రక్షణగా సరికొత్త రెస్క్యూ వాహనం!

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు ఐఏఎస్ చేతుల మీదుగా సఖి వన్ స్టాప్ సెంటర్ అత్యవసర వాహనం ప్రారంభం. మహిళలు మరియు బాలికలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయం వీడి 181 లేదా 1098 నంబర్లను…

రైతన్నల చెంతకే భూ హక్కు పత్రాలు!

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా పొదిలి మండలం దొండ్లేరులో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మార్కాపురం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఐఏఎస్. సమగ్ర సర్వేతో శాశ్వత భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటి…

ఘనంగా 37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు

తొలి శుభోదయం కందుకూరు:- 37 వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు శుక్రవారం రవాణా శాఖ అధికారి వారి కార్యాలయము నందు స్కూల్ మరియు కాలేజీ బస్సు డ్రైవర్లకు మరియు ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.…

పాఠశాలలో పతంగుల పండుగ – సంక్రాంతి వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- పాఠశాలలో పతంగుల పండుగ – సంక్రాంతి వేడుకలుసంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ మండలంలోని గవదగట్ల వారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు ఆధ్వర్యంలో పతంగుల పండుగను…

గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండలోని గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ–విద్యార్థులు తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. వారి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్…

చిమకుర్తి పట్టణ శివార్లలో అక్రమ జూదంపై పోలీసుల దాడి – 7 మంది అరెస్ట్, రూ.37,700 నగదు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా చిమకుర్తి పట్టణంలోని NSP కాలనీ శివార్లలో అక్రమ జూదంపై దాడి నిర్వహించింది. తొలి శుభోదయం ప్రకాశం:- చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన…

ఘనంగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో సంక్రాంతి సంబరాలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగినాయి. సంప్రదాయ వేషధారణలతో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హై స్కూలు కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…

విశాఖలో మంత్రి డీఎస్ బీవీ స్వామిని కలిసి కృతజ్నతలు తెలిపిన అంబేద్కర్ గురుకులం విద్యార్ది, తల్లితండ్రులు

తొలి శుభోదయం :- గత ఏడాది నవంబర్ లో జీబీ సిండ్రోమ్ వ్యాధికి గురైన శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్ సీఎం.ఆర్.ఎఫ్ నిధులు రూ.10 లక్షలు విడుదల చేయించి విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో విద్యార్దికి ప్రత్యేక వైద్యం…