స్కై ఐ ప్రకాశం ప్రాజెక్టు కింద డ్రోన్ నిఘా – కొండపి సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, కోడి పందేలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్టు కింద ఆధునిక సాంకేతికతతో డ్రోన్ సర్వైలెన్స్‌ను విస్తృతంగా…